Rohit Sharma: సచిన్ రికార్డులను బ్రేక్ చేసి.. చరిత్ర సృష్టించిన హిట్ మ్యాన్
ఓపెనర్‌గా రోహిత్ శర్మ సచిన్ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త ఘనత సాధించాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా సచిన్ 15,335 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 15,404 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 15,758 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.