IND Vs ENG: భారత్‌కు చెమటలు.. ఇంగ్లాండ్ 669 ఆలౌట్..
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో భారత్‌తో జరుగుతోన్న నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లాండ్ 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని భారత్ ముందు ఉంచింది.