Health Tips: రోజంతా యాక్టివ్గా ఉండాలంటే.. ఉదయాన్నే వీటిని తినండి
ఉదయం సమయంలో బాదం, ఉసిరి, తేనె, పుచ్చకాయ రసం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు ఉండే ఇలాంటి పదార్థాలను ఉదయం పూట తింటే రోజంతా యాక్టివ్ ఉంటారని నిపుణులు అంటున్నారు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.