/rtv/media/media_files/2025/08/03/extramarital-affair-2025-08-03-12-00-58.jpg)
ఇటీవలకాలంలో వివాహేతర సంబంధాల కారణంగా బలైపోతున్న భర్తలు, భార్య వార్తలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ సంబంధాలు కుటుంబాలను చెరిపేస్తున్నాయి. ఇంత ప్రమాదమని తెలిసిన కొందరు అదే తప్పు మళ్లీ మళ్లీ చేస్తున్నారు. నల్లగొండ జిల్లా అడివిదేవులపల్లి మండలంలో వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. రహస్యంగా కలుస్తున్న ఓ జంటకు స్థానికులు దేహశుద్ధి చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకొని స్తంభానికి కట్టేసి చితకబాదారు.
అడవిదేవులపల్లి మండలం మొలకచర్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివాహితతో రమేష్ అనే యువకుడికి అక్రమ సంబంధం నడుస్తోంది. అది తెలిసిన గ్రామపెద్దలు తప్పని ఎన్నిసార్లు చెప్పినా వారిద్దరూ వినలేదు. శనివారం గ్రామస్తుల సమక్షంలో ఇద్దర్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు.
వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న జంట.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
— s5news (@s5newsoffical) August 3, 2025
నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలో ఘటన
స్థానిక మొలకచర్ల గ్రామానికి చెందిన వివాహితతో గత కొంతకాలంగా అక్రమ సంబంధం పెట్టుకున్న నాయకుని తండాకు చెందిన వివాహితుడు రమేష్
ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ఇది తప్పుని… pic.twitter.com/Ddlkfeqs61