IIT Madras: గోమూత్రం తాగితే.. జ్వరం పరార్
గోమూత్రం తాగితే జ్వరం నయమవుతుందని ఐఐటీ మద్రాస్ సంచాలకుడు కామకోటి తెలిపారు. గోమూత్రం అప్పుడపుడు అయిన తీసుకోవడం వల్ల శరీరంలో బ్యాక్టీరియా బయటకు వెళ్తుందన్నారు. తన తండ్రి జ్వరం వస్తే గోమూత్రం తాగేవారని, తగ్గేదని తెలిపారు.