ISRO Chairman: ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ 60ఏళ్ల వయసులో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఐఐటీ మద్రాస్‌లో జరిగిన 61వ స్నాతకోత్సవంలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆయన మద్రాస్ ఐఐటీ నుంచి డాక్టరేట్‌ను పొందారు. ఈ మేరకు మద్రాస్ ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి పీహెచ్డీ పట్టా అందుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు సోమనాథ్.
పూర్తిగా చదవండి..IIT Madras: 60ఏళ్ల వయసులో పీహెచ్డీ పట్టా అందుకున్న ఇస్రో ఛైర్మన్!
ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ 60ఏళ్ల వయసులో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఐఐటీ మద్రాస్‌లో జరిగిన 61వ స్నాతకోత్సవంలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆయన మద్రాస్ ఐఐటీ నుంచి డాక్టరేట్‌ను పొందారు.
Translate this News: