వెస్టిండీస్ క్రికెటర్ కు ఐసీసీ షాక్.. ఆరేళ్ల పాటు నిషేధం
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్ పై ఐసీసీ 6 ఏళ్లపాటు నిషేదం విధించింది. 2019 టీ10 లీగ్ సమయంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు యాంటీ కరప్షన్ కోడ్ను అతను ఉల్లఘించగా.. ఈ నిషేదం నవంబర్11 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.