T20 World Cup: పొట్టి ప్రపంచకప్ కొత్త లోగో...ఆవిష్కరించిన ఐసీసీ..!!
వచ్చే ఏడాది జరగనున్న టీ 20 వరల్డ్ కప్ కోసం రూపొందించిన సరికొత్త లోగోను ఐసీసీ ఆవిష్కరించింది. వచ్చే ఏడాది మహిళల, పురుషుల టీ 20 వరల్డ్ కప్ టోర్నీలను నిర్వహించనున్నారు.
వచ్చే ఏడాది జరగనున్న టీ 20 వరల్డ్ కప్ కోసం రూపొందించిన సరికొత్త లోగోను ఐసీసీ ఆవిష్కరించింది. వచ్చే ఏడాది మహిళల, పురుషుల టీ 20 వరల్డ్ కప్ టోర్నీలను నిర్వహించనున్నారు.
సచిన్ వంద సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడనే అంశంపై బ్రయన్ లారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విరాట్ ఇంకా ఎన్నో రికార్డులు తిరగరాస్తారు. కానీ 100 సెంచరీలు చేయడం కష్టం. మరో నాలుగేళ్లు పూర్తి ఫిట్నెస్తో ఆడటం సులభం కాదు. కాబట్టి ఆ దరిదాపుల్లోకి కూడా కోహ్లీ రాలేడన్నారు.
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్ పై ఐసీసీ 6 ఏళ్లపాటు నిషేదం విధించింది. 2019 టీ10 లీగ్ సమయంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు యాంటీ కరప్షన్ కోడ్‌ను అతను ఉల్లఘించగా.. ఈ నిషేదం నవంబర్11 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
వరల్డ్ కప్ ఫైనల్స్ కి ఒక్కరోజే ఉంది. ఐసీసీ ఫైనల్స్ మ్యాచ్ కోసం గత వరల్డ్ కప్స్ లో విజేతలుగా నిలిచిన కెప్టెన్స్ అందరికీ ఆహ్వానం పంపింది. అయితే ఇమ్రాన్ ఖాన్ వచ్చే అవకాశం లేదు. రణతుంగ వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జయ్ షాపై శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవలే శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని ఐసీసీ రద్దు చేయగా.. తమ దేశ క్రికెట్ బోర్డును నాశనం చేసింది జయ్షానే అంటూ రణతుంగ బాంబు పేల్చారు.
వరల్డ్ కప్ లో వరుస ఓటములతో పాటు క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక బోర్డుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఐసీసీ సంచనల ప్రకటన చేసింది.
వచ్చేశారు మనవాళ్ళు మళ్ళీ నంబర్ వన్ స్థానంలోకి పైకి వచ్చేశారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో శుభ్‌మన్‌గిల్, మహ్మద్ సిరాజ్ లు నంబర్ వన్ స్థానాలను కైవసం చేసుకున్నారు.
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. టీమ్ ఇండియా ఆటగాళ్ళల్లో రోహిత్ శర్మ సత్తా చాటాడు. ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు హిట్ మ్యాన్. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో రోహిత్ రెండు మ్యాచ్ లలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.