ICC Women's World Cup 2025: టీమిండియా జట్టులో నో ప్లేస్.. కానీ ఫైనల్ మ్యాచ్లో ఎంట్రీ.. కట్ చేస్తే మ్యాచ్ ఆఫ్ ది ప్లేయర్
టీమిండియా ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన రోజు షఫాలీ వర్మ పేరు లేదు. కానీ చివరి నిమిషంలో షఫాలీ వర్మ జట్టులో చేరి టీమిండియాను గెలిపించడంలో ముఖ్య పాత్ర వహించింది. ఓపెనర్ ప్రతికా రావెల్ తీవ్రంగా గాయపడటంతో షఫాలీ వర్మకు చోటు దక్కింది.
/rtv/media/media_files/2025/11/04/pca-2025-11-04-09-11-40.jpg)
/rtv/media/media_files/2025/11/03/shafali-2025-11-03-14-26-20.jpg)