IPS Akun Sabharwal Again For Telangana | తెలంగాణకు స్మితా సబర్వాల్ భర్త | Smita Sabharwal | RTV
ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆలిండియా సర్వీసుల్లో వికలాంగుల కోటపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని హైకోర్టు తోసిపుచ్చింది.
ఐఏఎస్ స్మితా సబర్వాల్ మరో సంచలన పోస్ట్‌తో వార్తల్లో నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ పెంచడం కోసం ఇన్నోవేషన్ ఐడియా ఇచ్చి లక్ష రూపాయలు గెలుచుకోవాలని సూచించారు. ఐడియాను 2024 సెప్టెంబర్ 30 వరకు తమకు పంపించాలని తెలిపారు.
ఐఏఎస్ స్మితా సబర్వాల్ వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. యూపీఎస్సీలో దివ్యాంగుల కోటాకు సంబంధించి ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ సామాజికవేత్త వసుంధర పిల్ దాఖలు చేశారు. పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని ఫిటిషనర్ ను న్యాయస్థానం ఆదేశించింది.
సివిల్ సర్వీసుల్లో దివ్యాంగుల కోటా వద్దంటూ వివాదం రేపిన స్మితా సబర్వాల్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. 'కెరీర్ పబ్లిక్‌లో పుట్టినా.. క్యారెక్టర్, బలం, ప్రైవసీలోనే పెంపొందించుకోచ్చు. మీ గొంతును నొక్కివేస్తున్నా ఎప్పుడూ నిజమే మాట్లాడండి' అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
TG: స్మితా సబర్వాల్‌పై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. స్మితా సబర్వాల్‌పై సీఎంకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అంగవైకల్యం కంటే బుద్ధి వైక్యల్యం ప్రమాదం అని సీతక్క అన్నారు. IAS అధికారులు బాధ్యతగా ఉండాలని చెప్పారు.
ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటా ఎందుకంటూ IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పెను దుమారానికి కారణమైంది. నెటిజన్లతో పాటు డాక్టర్లు, సైక్రియాట్రిస్టులు స్మితా కామెంట్స్‌ను తప్పుపడుతున్నారు. చాలా వైకల్యాలు శక్తిసామర్థ్యాలు, తెలివితేటలపై ప్రభావం చూపవని గుర్తుచేస్తున్నారు.
ఐఏఎస్ స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సివిల్స్ మెంటర్ బాలలతకు ఐఏఎస్ పి.నరహరి మద్ధతుగా నిలిచారు. బాలలత వ్యాఖ్యలను అంగీకరిస్తున్నట్లు చెప్పారు. UPSC నుంచి కొన్ని బ్లాక్ షీప్‌లను తొలగించి ఇలాంటివి పునరావృతం కాకుండా ఒక వ్యవస్థను రూపొందించాలని సూచించారు.
ఐఏఎస్/ఐపీఎస్/ఐఎఫ్ఓఎస్ లాంటి ప్రీమియర్ సర్వీసుల్లో దివ్యాంగులకు కోటా అవసరమా అని ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఎక్స్‌లో ట్విట్ చేశారు. దీనిపై మాజీ బ్యూరోక్రాట్ బాలలతా స్పందించారు. స్మితా దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడరని ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.