Smita Sabharwal: అది ఆగస్టు 30, 2021.. పారాలింపిక్స్ వేదికపై భారత జాతీయ గీతాన్ని సగర్వంగా వినిపించేలా చేసింది షూటర్ అవని లేఖరా. పదకొండేళ్ల వయసులో జీవితంలో ఒక్కసారిగా అలుముకున్న చీకట్లను ఛేదించిన ఆమె ఒలింపిక్స్‌లో భారత్‌కు గోల్డ్‌మెడల్ సాధించి యావత్ దేశానికి స్పూర్తిగా నిలిచింది. ఇలాంటి అవనిలు చాలామంది కనిపిస్తారు. అంతులేని వ్యథలను దాటుకోని విజయాలు సాధిస్తారు. అయితే కొంతమందికి మాత్రం ఇప్పటికీ దివ్యాంగులంటే చిన్నచూపే.. వారికి కల్పించే రిజర్వేషన్ అనవసరమనే భావన కొంతమందిలో కనిపిస్తుంటుంది. ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటా ఎందుకంటూ IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పెను దుమారానికి కారణమైంది.
పూర్తిగా చదవండి..UPSC: దివ్యాంగులు కలెక్టర్లు కావొద్దా?.. స్మిత వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా?
ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటా ఎందుకంటూ IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పెను దుమారానికి కారణమైంది. నెటిజన్లతో పాటు డాక్టర్లు, సైక్రియాట్రిస్టులు స్మితా కామెంట్స్‌ను తప్పుపడుతున్నారు. చాలా వైకల్యాలు శక్తిసామర్థ్యాలు, తెలివితేటలపై ప్రభావం చూపవని గుర్తుచేస్తున్నారు.
Translate this News: