Formula E car race : కేటీఆర్ కు బిగ్ షాక్..ఫార్ములా ఈ రేసు కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు నోటీసులు
ఫార్ములా -ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ మరో అడుగు ముందుకేసింది. ఈ కేసులో ఏ2గా ఉన్న అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు అందజేసింది. ఈ కేసు విచారణకు జూలై1న రావాలని ఆదేశాలు జారీ చేసింది.