Indian Air Force : సాంకేతిక లోపాన్ని గుర్తించి.. అకస్మాత్తుగా హెలికాఫ్టర్ ను ల్యాండ్ చేసిన భారతవైమానిక దళం!
భారత వైమానిక దళంకు చెందిన హెలికాఫ్టర్ ప్రమాదం తప్పింది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం లడఖ్ లో చేపట్టిన ఆపరేషన్లో. హెలికాప్టర్లో సాంకేతిక లోపం రావటంతో హెలికాఫ్టర్ ను ల్యాండ్ చేసినట్టు సైనికాధికారులు తెలిపారు.