అమ్మ ఆకలేస్తుందని బిడ్డ ఏడుస్తుంటే.. ! | Hydra Victims Emotional Comments | Hydra Ranganath | RTV
మారకపోతే జైలుకు పంపిస్తాం... ! | High Court Judge Laxman Serious On Hydra Ranganath | RTV
HYDRA: అలా ఎలా చేస్తారు..హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్‌లోని ఖాజాగూడలో ఆక్రమణలను తొలగించడంపై హైడ్రా ప్రవర్తించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చి రోజు కూడా గడవక ముందే ఇళ్ళను ఎలా కూల్చేస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది.
Hydra: హైడ్రా చీఫ్ రంగనాథ్ జైలుకే.. హైకోర్టు జస్టిస్ సీరియస్!
ఖాజాగూడలో కూల్చివేతలపై హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. వెంటనే కూల్చివేతలు ఆపాలని, లేదంటే రంగనాథ్‌పై కఠిన చర్యలుంటాయన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధి తెలియకుండా కూలుస్తారా అని మండిపడ్డారు. రంగనాథ్‌ను ఎలా డీల్ చేయాలో తనకు బాగా తెలుసన్నారు.
Hydra: హైడ్రాకు 5,800 ఫిర్యాదులు.. 200 ఎకరాల ప్రభుత్వ భూమి!
హైడ్రా వార్షిక నివేదికను ఏవీ రంగనాథ్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు 5,800 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. 8 చెరువులు, 12 పార్కులతోపాటు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడిందన్నారు. వాతావరణ సమాచారం తెలిపేందుకు త్వరలో హైడ్రా FM తీసుకొస్తామన్నారు.
Hydra: హైడ్రాకు అండగా ఉంటాం.. న్యాయనిపుణుల కీలక ప్రకటన!
హైడ్రాకు న్యాయ సలహాలు అందించడానికి ఎళ్లప్పుడూ అందుబాటులో ఉంటామని న్యాయనిపుణులు తెలిపారు. ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పాల్గొని విలువైన సూచనలు చేశారు. ప్రజలకు మేలు చేసే చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
హైదరాబాద్ లో మళ్లీ కూల్చివేతలు.. ఆ ఏరియాల్లో హైటెన్షన్!
హైదరాబాద్ లో అధికారులు మళ్లీ కూల్చివేతలు మొదలు పెట్టారు. మైలార్‌దేవ్‌పల్లిలోని లక్ష్మిగూడాలో జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్ పాత్ లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఆయా ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
/rtv/media/media_files/2024/12/03/AmR78A2TvZ6JkLMXB6Nn.webp)
/rtv/media/media_files/jHnmqyQYVPF1ShKzGqCX.jpg)
/rtv/media/media_files/96FFzJRJG3Nb7Q0sBMdg.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/hydraa.jpg)
/rtv/media/media_files/2024/12/18/PE9JsWeke62lB2WcTq5f.jpg)