HYDRAA : హైదరాబాద్ లో భారీగా హైడ్రా కూల్చివేతలు.. ఈ సారి ఎక్కడంటే?
హైదరాబాద్లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. నిజాంపేటలో రహదారి ఆక్రమణల తొలగించింది. దీంతో పలు కాలనీలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగాయి. నిజాంపేట మున్సిపాలిటీ వార్డ్ నంబర్ 12లోని బాలాజీ హిల్స్, ఇందిరమ్మ కాలనీ రహదారుల ఆక్రమణలను హైడ్రా తొలగించింది.