బిల్డర్ల పై క్రిమినల్ కేసులు | Criminal Cases against Builders | RTV
బిల్డర్ల పై క్రిమినల్ కేసులు | Telangana Police file Criminal Cases against Builders for illegal Encroachments in FTL and Buffer zones | RTV
బిల్డర్ల పై క్రిమినల్ కేసులు | Telangana Police file Criminal Cases against Builders for illegal Encroachments in FTL and Buffer zones | RTV
TG: వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా, పాదచారుల భద్రత కోసం ప్రధాన రహదారుల్లో, కాలనీల్లో ఫుట్పాత్లను ఆకమ్రించిన శాశ్వత దుకాణాలను తొలగించేందుకు హైడ్రా సిద్ధమవుతోంది. దుకాణదారులకు తొలిగించే ముందే సమాచారం ఇస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
రేవంత్ సర్కార్ కొత్త చట్టం |Telangana Congress Government Proposes to Introduce Anti Land Grabbing Act to bring transparency in the Land Titling| RTV
TG: హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటు జీవో 99, హైడ్రా చర్యలను సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తేల్చి చెప్పింది.
హైదరాబాద్లో చిన్న స్థలం లేదా ఇల్లు కొనుక్కోవాలని అనుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. టైటిల్ సక్రమంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలంటున్నారు. తర్వాత రెవెన్యూ ఆఫీసులో ఎఫ్టీఎల్, బఫర్జోన్ ప్రాంతాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝుళిపించడం ప్రారంభించాక చెరువులు, కుంటల కబ్జాల బాగోతం బయటపడుతోంది. తెలంగాణ రాకముందే 225 చెరువులు కనుమరుగైపోగా రాష్ట్రం వచ్చాక మరో 44 మాయమైపోయినట్లు భట్టి విక్రమార్క చెప్పారు.
పాతబస్తీలోని కూల్చివేతలపై అసదుద్దీన్ ఓవైసీ మొదటిసారి స్పందించారు. నిజమాబాద్లో జరిగిన సభలో మాట్లాడుతూ.. పెదల జోలికి రావద్దని కాంగ్రెస్కు వార్నింగ్ ఇచ్చారు. FTL పరిధిలో ఉన్న సచివాలయంతో లేని ఇబ్బంది పేదల ఇళ్లకి ఎందుకని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.