HYDRAA : మరోసారి హైడ్రా దూకుడు.. బుల్డోజర్లతో గోడలు కూల్చివేత
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ని అల్మాస్గూడలో హైడ్రా బుల్డోజర్లు దూకుడు పెంచాయి. అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడి కూల్చివేసింది. అక్కడ ఉన్న బోయపల్లి ఎంక్లేవ్ కాలనీలో రహదారికి అడ్డంగా నిర్మించిన అక్రమ ప్రహరీలను తొలగించారు.
Hydra: రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ‘స్పెషల్ పోలీస్స్టేషన్, పత్యేక కోర్టులు’
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో హైడ్రాకు స్పెషల్ పోలీస్స్టేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. హైడ్రాకు ప్రత్యేక పోర్టులు కూడా తీసుకురానున్నామని ఆయన మీడియాతో చెప్పారు. గతంలో కంటే 2025లో హైడ్రా యాక్టివ్గా పని చేస్తుందని అన్నారు.
HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!
హైడ్రాకు సంబంధించిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) విభాగంలో కొత్తగా 357 ని నియమించారు. పోలీస్ నియామక పరీక్షల్లో కొద్ది మార్కులతో ఉద్యోగం కోల్పోయిన వారిని మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేశారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ ఈ రోజు వీరి శిక్షణను ప్రారంభించారు.
అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్ సీరియస్.. ! | CM Revanth Reddy Serious On Illegal Construction | RTV
BREAKING: మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్!
TG: మల్లారెడ్డికి హైడ్రా అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. జవహర్ నగర్ యాప్రల్లో ఆయన అనుచరుడు అక్రమంగా నిర్మించిన డీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ను అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేత ప్రాంతంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.