హైదరాబాద్ లో మరో ఆలయంపై దాడి..విగ్రహం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా..!
హైదరాబాద్ లో మరో ఆలయంపై దాడి జరిగింది. అంబర్ పేటలో మద్యంతాగిన ఓ వ్యక్తి ఆలయంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా పూజారి అడ్డుకున్నాడు. దీంతో రెచ్చి పోయిన ఆ తాగుబోతు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు.
హైదరాబాద్-విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి అదిరిపోయే శుభవార్త!
హైదరాబాద్- విజయవాడ హైవేలో ప్రయాణానికి త్వరలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ రహదారిని 6 లేన్లుగా నిర్మించాలని కోరుతూ గతంలో రాష్ట్ర సర్కార్ నివేదిక పంపగా.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Hyderabad : మూసీలో కూల్చివేతలు...రేపటి నుంచే!
మూసీ సుందరీకరణలో భాగంగా మొదటి దశలో నదీ గర్భంలోని ఇళ్లను కూల్చాలని గతంలోనే నిర్ణయించింది. ఇప్పటి వరకు అధికారులు 150 ఇళ్లను కూల్చగా..ఇంకా 2,166 నిర్మాణాలున్నట్లు అధికారులు చెప్పారు. దీంతో ఇళ్లను కూల్చే ప్రక్రియను రేపటి నుంచి మొదలుపెట్టనున్నారు.
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. సర్కార్ కొత్త స్కీమ్!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నీటి వినియోగదారులకు మెట్రోవాటర్ గుడ్‌న్యూస్ చెప్పింది. నల్లా బిల్లుల బకాయిలు ఉన్నవారు ఈ నెల 31వ తేదీలోపు ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించకుండానే వన్‌టైం సెటిల్మెంట్ (OTS) చేసుకునేలా అవకాశం ఇచ్చింది.
సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది అరెస్టు.. రూ.1.64 కోట్లు స్వాధీనం
దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది కీలక నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.5 లక్షల నగదు, 26 మొబైల్ ఫోన్లు, 16 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీళ్ల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1.61 కోట్ల నగదును సీజ్ చేశారు.
/rtv/media/media_library/vi/PsAAzB13glI/hq2.jpg)
/rtv/media/media_files/Om4sMnxyYb5KGuaqpdat.jpg)
/rtv/media/media_library/f2f3b88d37b925d3869552c20e6ef27fb8a3f5d16d7a6bdbe169706b0cdd29dc.jpg)
/rtv/media/media_library/fab22028ba7367a8eea624165872b47cf3ab1a22835fd215c35e8e2d7ff662d6.jpg)
/rtv/media/media_files/sSNrPwS3IdSJbbf9EBzG.jpg)
/rtv/media/media_files/fd1G0FX62V8SdjTOEEVg.jpg)
/rtv/media/media_files/I3WVfwK2uK6kC7qHbqVV.jpg)
/rtv/media/media_files/BkJOSQHULvKw0m5oz0nE.jpg)