మెట్రో సెకండ్ ఫేజ్‌కు రంగం సిద్ధం.. మరో 116.2 కి.మీ!
హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్‌కు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి అధికారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. సెకండ్ ఫేజ్‌లో మొత్తం 116.2 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించనుంది. రూ.32 వేల 237 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.