ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన హైదరాబాద్ మెట్రో! హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో శుభవార్త అందించింది. సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్- పీక్ వంటి ఆఫర్ల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 2025 మార్చి 31 వరకు ఈ ఆఫర్లు కొనసాగిస్తున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. By srinivas 30 Sep 2024 in హైదరాబాద్ Latest News In Telugu New Update షేర్ చేయండి HYD Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు మరో శుభవార్త అందించింది. సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్- పీక్ వంటి ఆఫర్ల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 2025 మార్చి 31 వరకు ఆఫర్లు కొనసాగిస్తున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. Students, here's your chance to travel smarter! Hyderabad Metro Rail extends the Student Pass Offer: Pay for 20 trips and get 30. Now valid till 31st March 2025.#landtmetro #mycitymymetromypride #metroride #HyderabadMetro #studentpassoffer #studentpass #explore #discount pic.twitter.com/JcBKGarzDP — L&T Hyderabad Metro Rail (@ltmhyd) September 30, 2024 సూపర్ సేవర్ ఆఫర్-59ఈ ఆఫర్ తో సెలవు రోజుల్లో కేవలం రూ.59తో ఒకరోజు మెట్రోలో అపరిమితంగా ప్రయాణించవచ్చు. Ride all day, pay just ₹59! Hyderabad Metro Rail brings you unlimited rides on listed holidays with the Super Saver Offer, extended till 31st March 2025. Make the most of your journeys! #landtmetro #mycitymymetromypride #metroride #hyderabadmetro #supersaverholidaycard… pic.twitter.com/5HO222OnEo — L&T Hyderabad Metro Rail (@ltmhyd) September 30, 2024 స్టూడెంట్ పాస్: విద్యార్థులు 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణించవచ్చు. Save more on your daily commute! Hyderabad Metro Rail's Off-Peak Discount gives you 10% off during off-peak hours, extended till 31st March 2025.#landtmetro #mycitymymetromypride #metroride #hyderabadmetro #supersaveroffpeakhour #off #explore #discount pic.twitter.com/suHLR3wJKy — L&T Hyderabad Metro Rail (@ltmhyd) September 30, 2024 సూపర్ సేవర్ ఆఫ్-పీక్ ఆఫర్: రద్దీ లేని సమయాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డ్‌లపై (సీఎస్సీలు) 10% తగ్గింపు ఉంటుంది. #hyderabad-metro మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి