HYD METRO: హైదరాబాద్ మెట్రోకు అరుదైన రికార్డు.. ఆ విషయంలో ప్రపంచంలోనే టాప్!
హైదరాబాద్ మెట్రోకు మరో అరుదైన గుర్తింపు లభించింది.హార్వర్డ్ యూనివర్సిటీ కి చెందిన హార్వర్డ్ బిజినెస్ రివ్యూ అనే జర్నల్లో మెట్రోను గురించిన విశేషాలను ప్రచురించింది. దీంతో మెట్రోప్రాజెక్ట్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లయింది.