Hyderabad Metro: హైదరాబాద్ లో ఆగిపోయిన మెట్రో రైళ్లు..!
హైదరాబాద్ లో మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రి కురిసిన భారీ వర్షాలు ఈదురుగాలుల కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఖైరతాబాద్- ఎఖైరతాబాద్- ఎర్రమంజిల్ మధ్యలో రైళ్లు అరగంట పాటు నిలిచిపోయాయి.