HyderaBad: సెలున్ షాప్లో శానిటైజర్ తాగి అమ్మాయి మృతి..
హైదరాబాద్ మీర్పోట్లోని టీచర్స్ కాలనీలో దివ్య అనే అమ్మాయి సెలున్ షాప్లో శానిటైజర్ తాగి బలవన్మరణానికి పాల్పడింది. సెలున్ ఓనర్ మురళి..దివ్యపై అత్యాచారయత్నం చేయగా ఆమె కేకలు వేయడంతో అతడు పారిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన దివ్య శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది.