రేవంత్ రెడ్డి జాతకంలో రాజయోగం! పదవీకాలం ఎలా ఉంటుంది?
తులారాశిలో బుధ, శుక్ర, చంద్ర, సూర్యుడి ప్రభావం వల్ల రేవంత్ రెడ్డి అద్భుతమైన నాయకుడిగా ఎదిగారు. కానీ నాల్గవ స్థానంలో కుజుడు, ఏడవ స్థానంలో శని ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. కొన్ని ఆటంకాలు ఎదురవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.