Weekly Horoscope: ఈ రాశులు మట్టి పట్టినా బంగారమే.. ఈ వారం అదృష్టం పట్టబోతున్న రాశులివే!
ఆగస్టు 31 ఆదివారం నుంచి సెప్టెంబర్ 6వ తేదీ శనివారం వరకు మీన రాశి వారు ఏ వస్తువు పట్టిన బంగారమే. ఎలాంటి పని తలపెట్టినా అందులో విజయమే లభిస్తుందని పండితులు అంటున్నారు.