Today Horoscope: ఈ రాశుల వారికి బిగ్ అలర్ట్.. ఉద్యోగంలో ఇబ్బందులు.. కుటుంబ సభ్యులతో కలహాలు.. ఇంతకీ ఏ రాశులంటే?
కొన్ని రాశుల వారికి నేడు అంతా మంచే జరుగుతుంది. కానీ ఉద్యోగంలో ఇబ్బందులు, ఎంత మంచిగా ఉన్నా కూడా కుటుంబంలో కలహాలు వస్తాయని పండితులు అంటున్నారు. కాబట్టి ఏ పని చేసినా కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.