Health Tips: మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటే ఈ నష్టం తప్పదు
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే మూత్రాశయంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మూత్రపిండాల ఇన్ఫెక్షన్, పైలోనెఫ్రిటిస్ వంటి సమస్యలతోపాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.