Corona Cases 2025: వణుకు పుట్టిస్తున్న కరోనా.. తొమ్మిది మంది మృతి - అధికంగా ఆ రాష్ట్రంలో కేసులు!
ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దేశవ్యాప్తంగా 48గంటల్లో కరోనాతో తొమ్మిది మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఎక్కువగా కేరళలో 1400 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో467, ఢిల్లీలో 375, గుజరాత్లో 265, కర్ణాటకలో 234 కేసులు ఉన్నాయి.