High Cholesterol: శరీరంలో కనిపిస్తే ఈ లక్షణాలు ఉంటే అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్టే
కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో లేకపోతే శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. తరచూ ఛాతీలో నొప్పి రావడం, గుండెకు రక్త సరఫరాలో అంతరాయం, కాళ్ళలో నొప్పి, తిమ్మిరి, చేతుల బిగుదల వంటి లక్షణాలు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయిన సూచనలు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.