High Cholesterol: పెరిగిన కొలెస్ట్రాల్ నియంత్రణలోకి రావాలంటే? ఈ 5 పనులు చేయండి!
చెడు కొలెస్ట్రాల్‌తో అనేక సమస్యలతోపాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు అంటున్నారు. ఆ సమయంలో ఆహారంలో వేడినీరు, ఆలివ్ ఆయిల్ చేర్చుకోవాలి. ప్రాసెస్ ఆహారాలకు, ధూమపానాన్నిదూరం చేస్తే పెరిగిన కొలెస్ట్రాల్ త్వరలో నియంత్రణలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.