నెం.1 హీరోయిన్ గా రష్మిక సెండాఫ్!
నేషనల్ క్రష్ రష్మిక మందనా వరుస అవకాశాలు అందుకుంటున్నారు. నాన్ స్టాప్ షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.
నేషనల్ క్రష్ రష్మిక మందనా వరుస అవకాశాలు అందుకుంటున్నారు. నాన్ స్టాప్ షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.
రష్మిక మందన్నా తన ఇన్స్టాలో అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది. బ్లాక్ శారీలో దర్శనమిచ్చి అభిమానులను అట్రాక్ట్ చేసింది. ఈ వయ్యారి భామ లుక్కులకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఏదో ఉందన్న విషయానికి మరింత బలం చేకూరేలా ఆమె ట్వీట్ నెట్టింట్ వైరల్గా మారింది. రష్మిక భర్త VD(వేరి డేరింగ్)లా ఉండాలని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. ఇదే నిజమేనంటూ ఆమె రిప్లై పెట్టింది.
'యానిమల్' మూవీలో అవకాశం దక్కడం లక్కీగా భావిస్తానంటోంది యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. రణ్ బీర్ టైటిల్ రోల్ పోషించిన సినిమాలో జోయా పాత్రలో కనిపించిన ఆమె.. చిత్రంలోని సన్నిహిత సన్నివేశాలే తనను ఓవర్ నైట్ స్టార్ గా మార్చేశాయంటోంది.
నేషనల్ క్రష్ రష్మికను టార్గెట్ చేశారు కేటుగాళ్లు. తాజాగా, మరో డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. ఆ వీడియోలో రష్మిక జిమ్ సూట్ వేసుకుని డ్యాన్స్ చేస్తున్నట్లుగా సృష్టించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన తన ఫేక్ వీడియోపై స్పందించారు నటి రష్మిక మందన. ఈ వీడియో గురించి మాట్లాడాల్సి రావడం తనను ఎంతో బాధిస్తోందని అన్నారు. ఒకవేళ తాను స్కూల్లోనో, కాలేజ్లోనో ఉన్న రోజుల్లో జరిగి ఉంటే తాను ఏమయ్యేదాన్నో అని ఆవేదన వ్యక్తం చేశారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోపై రష్మిక ఫ్యాన్స్ తో పాటు బాలీవుడ్ బిగ్ బీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక లిప్ లాక్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరు కలిసి జంటగా నటించిన చిత్రం 'యానిమల్'. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'యానిమల్' మూవీ దాదాపు ఐదు భాషల్లో డిసెంబర్ 1న విడుదలవుతోంది.