నటి రష్మిక మందన్న తాజాగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బ్లాక్ శారీలో హాట్ బాంబ్లా కనిపించి పిచ్చెక్కించింది.
బ్యాక్ అందాలు చూపించి కుర్రకారును మంత్రముగ్దులను చేసింది. ఒంపు సొంపుల నడుము వయ్యారాలతో హీటెక్కించింది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే రష్మిక పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. పీలింగ్స్ వస్తున్నాయంటూ పుష్ప2 లో చెప్పిన డైలాగ్‌కు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు.
ఆ డైలాగ్‌కి మాత్రమే కాదు.. పీలింగ్ సాంగ్‌కి సైతం పిచ్చెక్కిపోయారు. ఈ సాంగ్‌కి బన్నీ, రష్మిక వేసిన డాన్స్ స్టెప్పులు ఉర్రూతలూగించాయి.
ఫస్ట్ పార్ట్‌లో నా సామీ అంటూ చక్కర్లు కొట్టిన డైలాగ్.. సెకండ్ పార్ట్‌కి వచ్చేసరికి పీలింగ్స్ అంటూ ట్రెండ్ అయింది.
ఇలా వరుస సినిమాలతో రష్మిక దూసుకుపోతుంది. పుష్ప2 కంటే ముందు వచ్చిన యానిమల్ మూవీ సైతం దుమ్ము దులిపేసిన విషయం తెలిసిందే.