Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన వరుస సినిమాలతో బిజీగా సాగుతోంది. పుష్పతో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ రీసెంట్ గా యానిమల్ సక్సెస్ తో మరో సారి పాన్ ఇండియా స్థాయిలో ట్రెండ్ అయ్యింది. అయితే గత కొద్దిరోజులుగా రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లి కూడా చేసుకోబుతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండకు రష్మికకు మధ్య ఏదో ఉందన్న విషయానికి మరింత బలం చేకూరేలా.. రష్మిక చేసిన ట్వీట్ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.
పూర్తిగా చదవండి..Rashmika Mandanna: నా కాబోయే భర్త VD లా ఉండాలి.. వైరలవుతున్న రష్మిక ట్వీట్
విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఏదో ఉందన్న విషయానికి మరింత బలం చేకూరేలా ఆమె ట్వీట్ నెట్టింట్ వైరల్గా మారింది. రష్మిక భర్త VD(వేరి డేరింగ్)లా ఉండాలని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. ఇదే నిజమేనంటూ ఆమె రిప్లై పెట్టింది.
Translate this News: