Ravi Teja father Death News: మాస్ మహారాజ్ రవితేజ ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. మాస్ మహారాజ్ రవితేజ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (90) తుది శ్వాస విడిచారు. హైదరాబాదులోని రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు.
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. మాస్ మహారాజ్ రవితేజ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (90) తుది శ్వాస విడిచారు. హైదరాబాదులోని రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు.
మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుంచి ‘తు మేరా లవర్’ లిరికల్ సాంగ్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. చూపుల్తో గుచ్చి గుచ్చి మ్యూజిక్, సెప్స్‌తో వింటేజ్ రవితేజను గుర్తుచేశారు. ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటిస్తోంది.
మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుండి ‘తు మేరా లవర్’ పాట టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఇందులో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ పాట ను మళ్ళీ రీ క్రియేట్ చేసారు. ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను ఏప్రిల్ 14న పూర్తిగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
భాను భోగవరపు, రవితేజ కాంబోలో మాస్ జాతర సినిమా రాబోతుంది. నేడు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. ఇడియట్ డైలాగ్, వెంకీ సీన్స్‌తో రవితేజ యాక్టింగ్‌తో చించేశాడు. ఈసారి ఫ్యాన్స్‌కి పెద్ద పండగే అన్నట్లు గ్లింప్స్ ఉంది.
రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తోన్న ‘మాస్ జాతర’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ గ్లింప్స్‌ను జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఒక పోస్టర్ వదిలారు. అందులో రవితేజ మాస్ లుక్ ఊరమాస్‌గా ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.