Film Producers: సినీ నిర్మాతల మండలి సంచలన నిర్ణయం.. ఆ నటీనటులపై చర్యలకు సిద్ధం!
అడ్వాన్స్‌లు తీసుకొని సినిమాలు పూర్తి చేయని నటినటులపై కొరడా ఝులిపించబోతున్నట్లు తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మాతల మండలి ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తరువాతే కొత్త సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టాలని తీర్మానం చేసింది. నటీనటులు అడ్వాన్స్ తీసుకోవడాన్ని నిషేధించింది.