Dhanush in Ilayaraja Biopic : ఇళయరాజా సినీసంగీత ప్రపంచంలో రారాజు. తరాలు మారినా ఆయన సంగీతం ఇప్పటికీ ఎప్పటికీ వన్నె తగ్గదు. ఎంతో మంది కొత్త సంగీత దర్శకులు సినీ రంగంలోకి ప్రవేశించినప్పటికీ ఇళయరాజా మ్యూజిక్ ఒక బ్రాండ్. ఆయన మార్కుని, ఆయన అందించిన మెలోడీలని మరొకరు అందించలేరు.
పూర్తిగా చదవండి..ఇళయరాజా బయోపిక్.. హీరోగా ధనుష్
Translate this News: