Noida : హెల్మెట్ పెట్టుకోలేదని... కారు డ్రైవర్ కు ఫైన్.. ఎంతో తెలుసా!
కారులో హెల్మెట్ పెట్టుకోలేదని తుషార్ సక్సేనా అనే వ్యక్తికి ఫైన్ కట్టాలంటూ యూపీ పోలీసులు నోటీసు పంపించారు. కారులో హెల్మెట్ లేదనే కారణంతో ట్రాఫిక్ పోలీసులు తనకు రూ.1000 జరిమానా వేశారని తుషార్ తెలిపాడు.