Noida Police : బండి మీద వెళ్లేప్పుడు హెల్మెట్ (Helmet) ధరించలేదని చాలా మందికి ట్రాఫిక్ అధికారులు జరిమానా విధించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ కట్టాలంటూ..ఓ నోటీసు పంపించారు. యూపీ (UP) లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తుషార్ సక్సేనా అనే వ్యక్తికి ఈ పరిస్థితి ఎదురైంది.
పూర్తిగా చదవండి..Noida : హెల్మెట్ పెట్టుకోలేదని… కారు డ్రైవర్ కు ఫైన్.. ఎంతో తెలుసా!
కారులో హెల్మెట్ పెట్టుకోలేదని తుషార్ సక్సేనా అనే వ్యక్తికి ఫైన్ కట్టాలంటూ యూపీ పోలీసులు నోటీసు పంపించారు. కారులో హెల్మెట్ లేదనే కారణంతో ట్రాఫిక్ పోలీసులు తనకు రూ.1000 జరిమానా వేశారని తుషార్ తెలిపాడు.
Translate this News: