Texas Heavy Rains: టెక్సాస్‌లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!
అమెరికాలోని టెక్సాస్‌లో కెర్ కౌంటీ, ట్రావిస్, బర్నెట్, టామ్ గ్రీన్, విలియమ్సన్ కౌంటీలు పూర్తిగా నీట మునిగాయి. ఈ వరదల కారణంగా 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 160 మంది ఆచూకీ తెలియదు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి.