AP - TG Heavy Rain Alert: వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జూన్ 2వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
Rain Alert : బిగ్ అలర్ట్.. వారం రోజులు వానలే వానలు
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వర్ష ప్రమాదం పొంచి ఉందని తెలిపింది వాతావరణశాఖ. నైరుతి బంగాళాఖాతంలోని దాని అనుకొని ఉన్న తమిళనాడులో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం ఇలా అనేక ట్రఫ్ లైన్స్ వలన ఏపీలో రానున్న వారం రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. | Heavy Rain Alert To Telugu States | AP And Telangana Weather
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. | IMD passess Heavy Rain Alert To Telugu States and including few areas of Telangana | AP And Telangana Weather| RTV
Telangana: మరో 48 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.. !
అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కొనడానికి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసులు క్షేత్రస్థాయిలో ఉండి ట్రాఫిక్ సమస్యను ఎక్కడికక్కడ పరిష్కరించాలని చెప్పారు.
Heavy rains : మండుతున్న ఎండలకు కూల్ న్యూస్...నాలుగు రోజులు భారీవర్షాలు
ఎర్రటి ఎండలతో ఉక్కిరిబిక్కరవుతోన్న ప్రజలకు కూలింగ్‌న్యూస్. రానున్న నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. భూఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.