Nara Rohit: బై నాన్న అంటూ.. నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్
తండ్రి రామ్మూర్తి నాయుడు మృతి చెందడంతో నారా రోహిత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. జీవితంలో ఎన్నో నేర్పించావు, జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకాలు నీతో ఉన్నాయని, ఇంకా ఏం చెప్పాలో తెలియడం లేదు.. బై నాన్న అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు.