Curry tree: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్
ఖాళీ కడుపుతో రోజూ ఉదయం కరివేపాకు తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి చెందుతారు. అలాగే మలబద్ధకం, జీర్ణ సమస్యలు, అజీర్ణం వంటి సమస్యలు క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఖాళీ కడుపుతో రోజూ ఉదయం కరివేపాకు తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి చెందుతారు. అలాగే మలబద్ధకం, జీర్ణ సమస్యలు, అజీర్ణం వంటి సమస్యలు క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
బర్డ్ ఫ్లూను ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌గా పిలుస్తారు. కరోనా కంటే డేంజరెస్ బర్డ్ ఫ్లూ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వ్యక్తిని పరీక్షించిన వైద్యులు హెచ్5ఎన్1 వైరస్ డీ1.1 జన్యురూపానికి చెందినదని గుర్తించారు.
రాత్రి భోజనం తర్వాత తీపి పదార్థాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి, డయాబెటీస్, గుండె జబ్బులు, బరువు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అందువల్ల, తీపి పదార్థాలు తగ్గించి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం.