ఆర్థరైటిస్‌ను తగ్గించే సూపర్ 7 ఫుడ్స్
ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఈ సూపర్ ఫుడ్స్‌ను డైట్లో చేర్చుకోవాలి. సాల్మన్ ఫిష్, వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, ఆకు కూరలు, బెర్రీలు, గింజలను డైలీ తీసుకోవడం వల్ల కీళ్ల సమస్యలన్ని పరార్ అయిపోతాయి.