Parenting Tips: ఈ చిన్న చిట్కాతో మీ పిల్లల కోపం కంట్రోల్!
ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు అనవసరంగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. అయితే.. వారిని ప్రశాంతంగా డీల్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.