Health Tips : మాటిమాటికి కోప్పడుతున్నారా ? ప్రమాదంలో పడ్డట్లే
కోపం అనేది అందరికి రావడం సహజమే. కానీ కొంతమంది తరచుగా ఆగ్రహంతో ఇతరులపై అరుస్తుంటారు. ఇలాంటి వారికి గుండె సంబంధిత సమస్యల ముప్పు ఉంటుందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.
కోపం అనేది అందరికి రావడం సహజమే. కానీ కొంతమంది తరచుగా ఆగ్రహంతో ఇతరులపై అరుస్తుంటారు. ఇలాంటి వారికి గుండె సంబంధిత సమస్యల ముప్పు ఉంటుందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.
ప్రస్తుతం ఇండియాలో పాపులర్ అవుతున్న ఈ టీ చాలా అరుదుగా దొరుకుతుంది. అంతేకాదు ఈ టీతో బోలెడు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో నీటి శాతం పెరగడం మూలాన కూడా బరువు పెరుగుతుంటారు. దీన్నే ‘ఎడెమా’ లేదా ‘వాటర్ వెయిట్’ అంటారు. ఇది మామూలు ఒబెసిటీకి భిన్నంగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.
వేసవిలో, ప్రజలు జ్యుసి మరియు తీపి పండ్లను తినడానికి ఇష్టపడతారు. ఇది వారి శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. పుచ్చకాయ తిన్న తర్వాత, ప్రజలు తరచుగా దాని మధ్యలో విత్తనాలు పారేస్తారు. అలా అస్సలు చేయకూడదు. దాని ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్నారులు రెగ్యులర్‌గా తినే పాపులర్ జంక్ఫుడ్స్ చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. వాటిని ఎంత వీలైతే అంత చిన్నారులకు దూరంగా ఉంచాలని వారు అంటున్నారు. అవేంటంటే..
వేసవిలో డీటాక్స్ పానియాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. లెమన్, ఆరెంజ్ క్యారెట్, జింజర్ డీటాక్స్, తేనె నిమ్మరసం వంటి డీటాక్స్ డ్రింక్స్ డీహైడ్రేషన్ బారినపడకుండా కాపడటంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని అంటున్నారు.
వేసవిలో బలహీనమైన రోగనిరోధకశక్తి ఉన్నవారు తరచుగా జలుబుకు గురవుతారు. అధిక వేడి కారణంగా విపరీతమైన చెమటలు, డీహైడ్రేషన్‌కు గురవుతారు. గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనం కలిగించే చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
ఆఫీసుల్లో, ఇంకా ఎక్కడైన పనిచేసే ప్రదేశాల్లో ఒత్తిడి తీవ్రత ఎక్కవగా ఉంటుంది. మానసిన ఉల్లాసాన్ని పెంపొందించుకునేందుకు పనిచేసే ప్రదేశాల్లో చిన్న చిన్న మొక్కలను పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఒత్తిడి తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది.
మధుమేహం కోసం ఆయుర్వేద మందులలో అర్జున బెరడును ఉపయోగిస్తారు. ఇది శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించే , మంటను తగ్గించే మూలకాలను కలిగి ఉంటుంది. అర్జున బెరడు జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని ఉపయోగించవచ్చు.