Health Tips : కీళ్లు పగిలినట్లు అనిపిస్తుందా..అయితే వెంటనే ఈ పప్పు మానేయండి!
యూరిక్ యాసిడ్ ను శరీరంలో పెంచేందుకు కొన్ని రకాల ఆహారాలు కారణమవుతాయి. పప్పు ధాన్యాలలో ప్రోటీన్, ప్యూరిన్ ఉంటాయి. ఇది యూరిక్ యాసిడ్ రోగులకు విషం తో సమానం.అందులో నల్ల మినపప్పు, రాజ్మా, చనా దాల్ మొదలైన పప్పులు యూరిక్ యాసిడ్ ని పెంచుతాయి.