Health Tips: చలికాలంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఇవి తినాల్సిందే!
చలికాలంలో ఎముకలు బలహీనం కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే రాగి జావ, డ్రైఫ్రూట్స్, పైనాపిల్‌ను డైట్లో చేర్చుకోవాలి. వీటిని డైలీ తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో ఎముకలు బలహీనం కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే రాగి జావ, డ్రైఫ్రూట్స్, పైనాపిల్‌ను డైట్లో చేర్చుకోవాలి. వీటిని డైలీ తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహం చాలా తీవ్రమైన జీవనశైలి సంబంధిత వ్యాధి. ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా వ్యాధి నుంచి ఉపశమనం ఉంటుంది. అంతేకాకుండా మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగినా మధుమేహం, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
పండ్లు శరీరానికి చాలా పోషకమైనవి, ఆరోగ్యకరమైనవి. 3 రోజుల పాటు పండ్లను మాత్రమే తినడాన్ని ఫ్రూటేరియన్ డైట్ అంటారు. ఈ డైట్ చేసేవారిలో మధుమేహం, దంతక్షయం, పోషకాల లోపం, వాపు సమస్యలు ఉంటాయి. బరువు కూడా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.
కూరల్లో విరివిగా వాడే కొత్తిమీరను జ్యూస్ చేసి రోజూ ఉదయం తాగితే ఈజీగా బరువు తగ్గుతారు. వీటితో పాటు జీర్ణ సమస్యలు, మలబద్ధకం తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ టైం లో టీ తాగారంటే ఇక మీరు యమలోకానికే | ICMR warns not to have Tea at all times and that can be consumed only in specific times unless it may harm health | RTV
ఉసిరి, తేనె కలయిక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఉసిరిలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలు ఉన్నాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల గుండెపోటు కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలు-పండ్లు, గింజలు, విత్తనాలు తింటే గుండుకు మంచిదని చెబుతున్నారు. ధూమపానం-మద్యపానం మానుకోవాలని సూచిస్తున్నారు.
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే మూత్రాశయంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మూత్రపిండాల ఇన్ఫెక్షన్, పైలోనెఫ్రిటిస్ వంటి సమస్యలతోపాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.