Fish Curry: ఈ చేపలు తింటే మీ కళ్లు గద్ద కంటే బాగా పనిచేస్తాయి
చేపలు తినడం వల్ల డిప్రెషన్, టైప్-1 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. చేపలు ఒత్తిడి, ఆందోళన, ఉద్రిక్తతను కూడా తగ్గిస్తాయి. గుండె జబ్బు ఉన్నవారికి చేపలు చాలా మేలు చేస్తాయి. చేపలలో లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.