Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి
కలుషిత ఆహారం తినడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా వరకు తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా దీనికి కారణమవుతాయి. వండిన ఆహారాన్ని వెంటనే తినకపోవడం కూడా ఈ అలవాట్లలో భాగమే. వండిన ఆహారాన్ని వెంటనే తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.