Prickly Heat: వేసవిలో దురద, చెమటకాయల నుంచి ఉపశమనం ఎలా?
వేసవి కాలంలో ఉష్ణోగ్రత వలన దురద, చెమటకాయలు వస్తాయి. దీని కారణంగా శరీరంపై చిన్న చిన్న దద్దుర్లు, దురదలు కనిపిస్తాయి. చందనం, గంధపు పొడిని రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్, ముల్తానీ మట్టి, ఐస్‌ను రాయడం వల్ల చికాకు, ఎరుపు, దురద నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.